Posted inTelugu News
సిద్ధు జొన్నలగడ్డ: డీజే టిల్లు తర్వాత నెక్స్ట్ హిట్ సవాలు
డీజే టిల్లులో హీరోగా సూపర్ హిట్ కొట్టిన సిద్ధు జొన్నలగడ్డ జర్నీ సులభంగా జరగలేదు. మొదట చిన్న చిన్న రోల్స్, సైడ్ రోల్స్, విలన్ రోల్స్ ద్వారా ఆయన లీడింగ్ యాక్టర్‌గా అవతరించుకున్నాడు. క్రిష్ణా అండ్ హిస్ లీల సినిమా ఓటీటీ…