Posted inTelugu News
అల్లు అర్జున్ – శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శ
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ బాలుడు శ్రీ తేజ్‌ను టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పరామర్శించారు. టీఎఫ్‌డీసీ చైర్మన్ మరియు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి అల్లు అర్జున్ ఈ రోజు ఉదయం కిమ్స్…