Posted inTelugu News
బ్రహ్మాజీ చలాన్ కామెడీ వైరల్
టాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా, అక్కడ నటుడు బ్రహ్మాజీ ఉంటే ఆ సందడే వేరు. తనదైన సెటైర్లు, కామెడీ టైమింగ్తో నవ్వులు పూయించడంలో ఆయనకు సాటి ఎవరు ఉండరు. తాజాగా తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’…