Posted inTelugu News
నిఖిల్ కెరీర్‌ని మళ్లీ నిలబెట్టే ప్రయత్నంలో స్వయంభు
‘కార్తికేయ 2’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, ఆ క్రేజ్‌ను కొనసాగించేందుకు వరుస సినిమాలు ఒప్పుకున్నాడు. అయితే 'స్పై', '18 పేజెస్' సినిమాలు అంచనాలను అందుకోకపోవడంతో, నిఖిల్ మార్కెట్ కొంత తగ్గింది.…