Posted inTelugu News
ఎన్టీఆర్ శక్తి సినిమా: భారీ అంచనాలు, డిజాస్టర్ ఫలితం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కింది. మెహెర్ రమేష్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాను వైజయంతి బ్యానర్ లో అశ్వనిదత్ నిర్మించారు. అందుకు ముందు, కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కు మంచి సక్సెస్ ఇచ్చిన…