Posted inTelugu News
అఖండ 2 రిలీజ్: డిసెంబర్ vs జనవరి చర్చ
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 ప్రతిష్టాత్మకంగా తెరెక్కబోతోంది. ఈ మూవీ విజయంతో బాలయ్య పాన్ ఇండియా స్టార్‌గా ఆవిష్కరించబడతారని ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. చిత్రీకరణ పూర్తైపోయింది, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అసలు…