Posted inTelugu News
దీపిక పై సందీప్ వంగా ఫైర్: స్పిరిట్ మూవీ వివాదం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుండగా, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభాస్ కూడా సెట్స్‌లోకి…