Posted inTelugu News
తండ్రి జ్ఞాపకంతో భావోద్వేగానికి గురైన తమన్
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలతో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంగీతం అందిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. రీసెంట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో జరిగిన అనేక అనుభవాలను షేర్ చేసుకున్నాడు. అనుభవంతో ఏదైనా సాధించొచ్చని…