Posted inTelugu News
విజయ్ సంచలన వ్యాఖ్యలు: విడాకుల రూమర్లు, త్రిష వివాదంపై స్పందన
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీని స్థాపించి రాజకీయాల్లో యాక్టివ్‌గా మారిన నేపథ్యంలో ఆయనపై విమర్శలు, వివాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆయన కుటుంబ జీవితం, భార్య సంగీతతో విడాకుల రూమర్లు అలాగే సీనియర్…