విజయ్ రాజకీయం లోకి.. ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం తన చివరి సినిమా ‘జన నాయగన్’ పనులను పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి ప్రవేశించనున్న విషయం తెలిసినదే. ఇది ఆయన చివరి సినిమా అనే స్పష్టత కూడా…