Posted inTelugu News
గుడ్ బ్యాడ్ అగ్లీ – ఫ్యాన్స్‌కు పక్కా ట్రీట్!
నిన్న విడుదలైన అజిత్ కుమార్ తాజా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తోంది. ముఖ్యంగా చాలా కాలంగా మాస్ అజిత్‌ను వెండితెరపై చూడాలని ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ సినిమా పక్కా ట్రీట్‌గా మారింది. దర్శకుడు ఆధిక్…