Posted inTelugu News
పాత్రకోసం వయసే అడ్డుకాదు: ఐశ్వర్య రాజేష్ స్పష్టత
తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అక్కడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో తెలుగువారికీ మరింత దగ్గరయ్యారు. వెంకటేష్ భార్యగా, నలుగురు పిల్లల తల్లిగా ఆమె చేసిన పాత్ర ఆడియన్స్ మనసులు తాకింది.…