Posted inTelugu News
తెలుగమ్మాయిలకు తక్కువ అవకాశాలపై అనన్య ఆవేదన
టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు రాకపోవడంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఇతర భాషల నుండి వచ్చే హీరోయిన్స్‌కు మాత్రం మంచి అవకాశాలు లభిస్తుండగా, మన తెలుగు అమ్మాయిలని పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశాన్ని హీరోయిన్…