Posted inTelugu News
కామెడీ స్టార్ రోబో శంకర్ మృతి
తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన రోబో శంకర్ తీవ్రమైన అనారోగ్య సమస్యల కారణంగా 46 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. బుల్లి తెర ద్వారా పరిచయం అయ్యి, టీవీ షోలు, సినిమాల్లో నటిస్తూ అభిమానుల మనసులను ఆకర్షించిన ఆయన, కోలీవుడ్‌లో ప్రత్యేక…