Posted inTelugu News
సత్యదేవ్ ‘రావు బహదూర్’పై భారీ హైప్
టాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రావు బహదూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. సెన్సిబుల్ కథనాలతో గుర్తింపు…