Posted inTelugu News
మిరాయ్ ఫీల్‌తో రితికా నాయక్ తెలుగు ప్రేక్షకుల ముందుకు
అశోక వనంలో అర్జునకళ్యాణం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రితికా నాయక్, ప్రస్తుతానికి తేజ సజ్జతో కలిసి మిరాయ్ అనే సూపర్ హీరో సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 12న…