లిటిల్ హార్ట్స్‌తో లైమ్‌లైట్‌లోకి ధీరా రెడ్డి

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఆర్టిస్టులు చిన్న పాత్రలతోనే ప్రేక్షకులను అలరిస్తూ overnightగా గుర్తింపు తెచ్చుకుంటారు. పెద్ద హీరోలు, హీరోయిన్‌లు కాకపోయినా, తమకు దొరికిన చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఇమేజ్ సంపాదించగలిగిన వారు చాలా మంది ఉన్నారు. అలాంటి…

బాలీవుడ్ క్రేజీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా సయామీ ఖేర్

సరిగ్గా పది సంవత్సరాల క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రేయ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి సయామీ ఖేర్. ఆ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ కొంత గుర్తింపు తెచ్చుకున్నా, సయామీకి మాత్రం పెద్దగా…

పాయల్ రాజ్ పుత్ ఫోటోషూట్లపై దృష్టి – కెరీర్ మళ్లీ పట్టాలెక్కుతుందా?

‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఒక్కసారిగా యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్ పుత్, ఆ తర్వాత గ్లామర్ ప్రాజెక్టుల పరంపర కొనసాగించినా సరైన బ్రేక్ మాత్రం దక్కలేదు. మంగళవారం సినిమాతో మళ్లీ ఫాంలోకి వస్తుందనుకున్నా, ఆశించిన అవకాశాలు ఆమెకి అందలేకపోతున్నాయి. గత సంవత్సరం…

తెలుగమ్మాయిలకు తక్కువ అవకాశాలపై అనన్య ఆవేదన

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు సరైన అవకాశాలు రాకపోవడంపై కొంతకాలంగా చర్చ నడుస్తోంది. ఇతర భాషల నుండి వచ్చే హీరోయిన్స్‌కు మాత్రం మంచి అవకాశాలు లభిస్తుండగా, మన తెలుగు అమ్మాయిలని పక్కన పెట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ అంశాన్ని హీరోయిన్…

సంయుక్త బాలీవుడ్ ఎంట్రీ… కాజోల్ కూతురిగా ఛాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘భీమ్లా నాయక్’ బాక్సాఫీస్ వద్ద కరోనా పరిస్థితుల మధ్య విడుదలైనా భారీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే మలయాళ భామ సంయుక్త మీనన్ తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ…