నితిన్-వేణు యెల్దండి ఎల్లమ్మ సినిమా ప్రీప్రొడక్షన్ అప్‌డేట్

నితిన్ మరియు వేణు యెల్దండి కాంబినేషన్‌లో రాబోతున్న ఎల్లమ్మ సినిమా ఈపాటికి సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది, కానీ ఇప్పటివరకు షూటింగ్ మొదలు కాలేదు. ఈ సినిమా దిల్ రాజు బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. బలగం సినిమాతో సూపర్ హిట్…

లోకేష్ లాంటి దర్శకుడు ఇప్పుడు తెలుగులో ఎవరు?

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తన ప్రతిభను ‘కూలీ’ సినిమాతో మరోసారి చాటబోతున్నాడు. ‘ఖైదీ’ మరియు ‘విక్రమ్’ సినిమాలతో లోకేష్ డైరెక్షన్ స్టామినాను నిరూపించుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘కూలీ’ సినిమాలో రజినీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి…

మహావతార్ నరసింహ కలెక్షన్ల హంగామా

యానిమేషన్ సీన్‌ను తిరగరాస్తూ మహావతార్ నరసింహ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తోంది. పెద్దగా అంచనాలు లేకుండా, హరిహర వీరమల్లకు ఒక రోజు ఆలస్యంగా విడుదలైన ఈ డివోషనల్ యానిమేషన్ చిత్రం అద్భుతమైన మౌత్ టాక్‌తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది. విడుదల రోజున…

హారర్, ఎమోషన్ మేళవింపు – రెండు సినిమాలు రంగంలోకి

థియేటర్లలో పబ్లిక్ రాక తక్కువగా ఉండటం వల్ల బయ్యర్లు "అలో లక్ష్మణా!" అంటూ చేతులు పైకెత్తే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిలో నుండి ఊరట కలిగించేలా ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అందులో మొదటిది ‘ఓదెల…

సిరిమల్లె చెట్టు రీ-రిస్కెడ్ హైప్ – ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్!

ఈ శుక్రవారం రీ-రిస్కెడ్ కాబోతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు రాంగ్ టైమింగ్ అనుకున్నప్పటికీ, అనూహ్య స్పందన కనిపిస్తోంది. ఇంటర్ పరీక్షలు, ఇతర తరగతుల వార్షిక పరీక్షలు జరుగుతుండటంతో కలెక్షన్లు భారీగా ఉండవేమోనని మహేష్ బాబు & వెంకటేష్ ఫ్యాన్స్…

మార్చి సినిమా సంగ్రామం!

మార్చి నెలాఖరుకు రాబోయే విడుదలల్లో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి. మొదటగా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడు ఒక రోజు ముందుకు జరగింది. మార్చి 28న రిలీజ్ అవుతుందని నిర్మాత నాగవంశీ అధికారికంగా ప్రకటించారు. ముందుగా అనుకున్న…

సంక్రాంతి బాక్సాఫీస్: టాలీవుడ్ 500 కోట్లు దాటే దిశగా

సంక్రాంతి సమయం అంటే మూడు నాలుగు సినిమాల రిలీజ్ సాధారణమే, కానీ వాటిలో ఒకటి రెండు మాత్రమే మంచి టాక్ తెచ్చుకుని దూసుకెళ్తాయి, మిగతా సినిమాలు బోల్తా కొడుతూ ఉంటాయి. సంక్రాంతికి 100% సక్సెస్ రేట్ చాలా అరుదుగా కనిపిస్తుంది. 2017లోనే…