సుకుమార్ vs శిష్యుడు బుచ్చిబాబు: RC 17 & పెద్ది క్రేజీ పోటీ

దర్శక సంచలనంగా పేరు తెచ్చుకున్న సుకుమార్‌కు ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన పరిస్థితి ఎదురవుతోంది. ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తెరకెక్కిస్తున్న “పెద్ది” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిస్తే, అది సుకుమార్‌కు…

పెళ్లి తర్వాత శిరీష్ సెకండ్ ఇన్నింగ్స్… హిట్ దొరుకుతుందా?

నిర్మాత అల్లు అరవింద్ వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గౌరవం నుంచి బడ్డీ వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఆశించిన స్థాయిలో సక్సెస్ మాత్రం అందుకోలేకపోయాడు. దాదాపు 13-15 ఏళ్ల…

రకుల్ ప్రీత్ సింగ్ డ్రీమ్ రోల్: బాహుబలి లాంటి ఎపిక్ సినిమా కోరిక

రకుల్ ప్రీత్ సింగ్ గతంలో టాలీవుడ్‌లో బాగా ట్రెండ్ అయ్యే స్టార్ హీరోయిన్. వరుస హిట్లతో స్టార్ హీరోల సరసన ఆడిపాడుతూ, తన ఫ్యాన్స్ హృదయాల్లో ప్రస్థానం నిలిపుకుంది. కానీ ఈ మధ్య కాలంలో ఆమెను తెలుగు తెరపై అరుదుగా చూడగలిగే…

దీపావళి 2025: టాలీవుడ్ మూవీ అప్‌డేట్

టాలీవుడ్ తరవాత దీపావళి సీజన్‌పై పెద్దగా దృష్టి పెట్టేది కాదు. సంక్రాంతి, దసరా లాంటి పండుగలతో పోలిస్తే దీపావళి రిలీజులు తక్కువే. కానీ గత ఏడాది పరిస్థితి మారింది. ‘లక్కీ భాస్కర్’, ‘క’ వంటి తెలుగు సినిమాలు, అలాగే అనువాద చిత్రం…

త్రిష & నయనతార: మెగాస్టార్‌తో మళ్లీ తెలుగు ఎంట్రీ

కోలీవుడ్ స్టార్ హీరోయిన్స్ త్రిష, నయనతార ఇద్దరూ ఒకేసారి మన మెగాస్టార్ చిరంజీవితో జత కడుతున్నారని వార్త. తమిళ్ లో స్టార్ హిట్‌లను సొంతం చేసుకున్న నయనతార మెగాస్టార్ శంకర వరప్రసాద్ సినిమాలో నటిస్తోంది. మరీ త్రిషకి విశ్వంభర సినిమాలో అవకాశం…

వెంకటేష్ వీపీ: కింగ్డమ్ హీరో కధ

ఇప్పటికే విడుదలై పెద్ద హిట్ అయిన 'కింగ్డమ్' సినిమాలో విలన్ పాత్ర పోషించిన వెంకటేష్ వీపీ గురించి సోషల్ మీడియాలో చర్చలు వేడెక్కాయి. ముఖ్యంగా ఆయన ఆ నటనకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితంలో…

పూజా హెగ్దే టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం ఎదురుచూపులు

ఒక zamana లో టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు తెచ్చుకున్న పూజా హెగ్దే ప్రస్తుతం పూర్తిగా ఖాళీగా ఉన్న స్థితిలో కనిపిస్తుంది. ‘గుంటూరు కారం’ నుంచి తప్పుకున్నదే ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది. ఆ తర్వాత ఒక్క…

ప్రమోషన్ లేక మరుగున పడుతున్న మార్గన్

వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో, విభిన్న పాత్ర‌ల‌తో ప్రయోగాలు చేసే కోలీవుడ్ మల్టీటాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోనీకి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అత‌నికి బిచ్చ‌గాడు రూపంలో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు లభించగా, ఆ క్రేజ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నటుడిగా, నిర్మాతగా, సంగీత…

ప్రియదర్శి కొత్త చిత్రం: మిత్రమండలి రోమాంచక ప్రయాణం

ప్రియదర్శి కెరీర్ బలంగా సూపర్ హిట్‌తో మొదలై, తరువాత ఒక హిట్ ఒక ఫ్లాపుతో తరుచూ మారుతున్న పరిస్థితిలో ఉన్నా, కంటెంట్ ప్రాముఖ్యత ఎక్కువైన ఈ కాలంలో అతను మంచి అవకాశాల పట్ల నిలకడగా ఉన్నాడు. డార్లింగ్ తర్వాత కోర్ట్ పెద్ద…

శ్రీవిష్ణు ‘సింగిల్’ టీజర్ వివాదం: క్షమాపణతో పరిష్కారం

తాజాగా విడుదలైన “సింగిల్” టీజర్‌లో ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించగా, హీరో శ్రీవిష్ణు చేసిన కొన్ని అనుకరణలు ప్రతికూల ప్రతిస్పందనకు దారి తీసాయి. ముఖ్యంగా “కన్నప్ప”లోని శివయ్యా డైలాగ్ వినిపించడం, వీడియో చివరలో “మంచు కురిసిపోయింది” అని పలికిన భాగం విష్ణుని అభిమానులను…

అల్లు అరవింద్ క్లారిటీ: ‘సింగిల్’ డైలాగ్ వెనుక అసలైన ఉద్దేశం

అల్లు అరవింద్ సమర్పణలో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న సినిమా సింగిల్, మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. రిలీజ్ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్…

‘గాండీవధారి’ నష్టాలు ‘జాక్’ రిలీజ్‌కి అడ్డంకిగా మారిన పరిస్థితి

ఒక సినిమా భారీ నష్టాలను మిగిలిస్తే, దాని ప్రభావం తదుపరి చిత్రాలపై పడటం సహజం. ముఖ్యంగా నిర్మాతల కోసం ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. వరుణ్ తేజ్ హీరోగా…