మోనాలిసా కుంభమేళాలో క్రేజ్, బాలీవుడ్ ఆఫర్‌ వచ్చిన కథ

ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న కుంభమేళా ఈ మధ్యకాలంలో అనేక చిత్ర విచిత్రాలకు కేంద్రంగా మారింది. అయితే, వాటిలో కొన్ని మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కుంభమేళా ఆరంభం నుంచే ఒక యువతి గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.…