చై క్రష్‌ కథలో సుస్మితా, కలసి నటించాలనుకున్న అలియా!

యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం కెరీర్‌లో పుల్ స్వింగ్‌లో ఉన్నారు. తాజాగా ఆయన నటించిన "తండేల్" మూవీ 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అవ్వడంతో, మళ్లీ జోష్ మీదకి వచ్చారు. ఇప్పుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక మిస్టికల్ థ్రిల్లర్ సినిమా…

రామ్ చరణ్ ఫ్యాన్స్ లో నమ్మకం

ఇటీవలే విడుదలైన కమల్ హాసన్ థగ్ లైఫ్ టీజర్ మిక్స్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో, రామ్ చరణ్ అభిమానుల్లో ఒకింత ఆందోళన నెలకొంది. ఇందుకు కారణం థగ్ లైఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమానే పెద్దికి కూడా సంగీతం అందిస్తున్న సంగతి.…

డెకాయిట్‌పై క్లారిటీ ఇచ్చిన అడివి శేష్

అడివి శేష్‌ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ముందువ‌రుస‌లో నిలిచారు. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ, తన స్టైల్‌లో నటిస్తూ వరుస విజయాలను సాధిస్తూ వస్తున్నారు. ఈ ప్ర‌యాణంలో శేష్‌కు మంచి ఫ్యాన్…

సప్తమి గౌడకు తెలుగులో తొలి అవకాశం

పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపిన ‘కాంతార’ చిత్రంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి సప్తమి గౌడ, ఇప్పుడు తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘కాంతార’ తర్వాత హిందీలో ‘వ్యాక్సిన్ వార్’ వంటి ప్రాజెక్టుల్లో నటించిన ఆమె,…

రామ్‌తో కిషోర్ డైరెక్షన్‌లో కొత్త సినిమా

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం NC24 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘తండేల్’ మూవీలో హిట్ అందుకున్న ఆయన రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన నాగచైతన్య, ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో…

విజయ్ ఆంటోని మార్గన్ తో మళ్లీ అలరించగలడా?

బిచ్చగాడు, బేతాళుడు, బిచ్చగాడు 2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ ఆంటోని, తాజాగా మరో చిత్రం మార్గన్తో రాబోతున్నాడు. ఈ నెల 27న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన విజయ్ ఆంటోని, తనకు…

డైరెక్టర్‌గా వస్తే… అమితాబ్ బచ్చన్‌తోనే సినిమా విష్ణు కౌంటర్

తండ్రి మోహన్ బాబుకు న‌ట వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు, గ‌త కొంత‌కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధ‌మ‌వుతున్నారు. జూన్ 27న…

తమన్ vs అనిరుధ్: జననాయకుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై చర్చ

సినిమాల్లో మ్యూజిక్ పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రిలీజ్‌కు ముందు పాటల ద్వారానే సినిమాపై బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే రిలీజ్‌ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రేక్షకులను థియేటర్స్‌లో కట్టిపడేస్తుంది. అందుకే సంగీత దర్శకులను ఎంచుకునే విషయంలో మేకర్స్…

యువ హీరోల సైలెంట్ స్ట్రాటజీ

ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక క్లియర్ గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. unnecessary హంగామాలకు దూరంగా, పూర్తిగా పనిచేసే మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపించే వారు, ఇప్పుడు మాత్రం తమ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెడుతూ…

నాగార్జునకు ఈ ఏడాది డబుల్ ట్రీట్

టాలీవుడ్ కింగ్ నాగార్జున గత ఏడాది 'నా సామిరంగా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఆయన సోలో హీరోగా కొత్త సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నాగార్జున ఈ…

ధనుష్‌కు ‘కుబేర’లో సవాళ్లతో కూడిన ప్రయాణం

కోలీవుడ్ స్టార్ ధనుష్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో ఇప్పటికే టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు. బాలీవుడ్‌లో సైతం ‘రాంజానా’ వంటి హిట్ సినిమాతో…

అఖండ 2 టీజర్‌పై గోపీచంద్ మలినేని రివ్యూ వైరల్

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వ‌రుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ‘అఖండ’ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలయ్య మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘డాకు మహారాజ్’ తర్వాత ఆయన త్వ‌ర‌లోనే మరో మాస్ యాక్షన్ డ్రామాతో…