Posted inTelugu News
దండోరా: ఎమోషనల్ కంటెంట్‌తో సమాజ సమస్యలపై సినిమా
నిర్మాత రవీంద్ర బెనర్జీ మాట్లాడుతూ, "సమాజంలో ఉన్న ఒక ప్రధాన సమస్యను ఎవ్వరూ టచ్ చేయని పాయింట్‌ని, ఎంతో ఎమోషనల్ కంటెంట్‌తో దర్శకుడు తెరపై చూపించారంటూ" అన్నారు. కలర్ ఫొటో, బెదురులంక 2012 వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి హృదయాలను గెలిచిన…