Posted inTelugu News
ఫరియా అబ్దుల్లా ప్రేమ విషయంపై మొదటిసారి స్పందనం
ఫరియా అబ్దుల్లా అలియాస్ చిట్టి గురించి పరిచయం అవసరం లేదు. జాతిరత్నాలు చిత్ర విజయం తో హీరోయిన్గా అమ్మడు వెలుగులోకి వచ్చింది. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించి, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. కానీ హీరోయిన్గా మాత్రం స్థిరంగా ఉండలేకపోయింది. అయినప్పటికీ,…