రవితేజ రెమ్యూనరేషన్‌లో మార్పు.. షేర్ మోడల్ వైపు అడుగులు?

టాలీవుడ్ సీనియర్ హీరో, మాస్ మహారాజా Ravi Teja కెరీర్ ప్రస్తుతం కీలక దశలో ఉందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వరుస ఫ్లాపుల నేపథ్యంలో ఇకపై భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉండాలని, జాగ్రత్తగా ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవాలని ఆయన…