Posted inTelugu News
రామ్ పోతినేని కొత్త మిస్టిక్ థ్రిల్లర్ సినిమా అప్డేట్
రామ్ పోతినేని… టాలీవుడ్‌లోని మోస్ట్ హ్యాండ్‌సమ్ మరియు టాలెంటెడ్ హీరోలో ఒకరు. అతని అందం, యాక్టింగ్, డ్యాన్సింగ్—ప్రతి అంశంలో రామ్ కి పర్ఫెక్ట్ టాలెంట్ ఉంది. అయినప్పటికీ, సరిగ్గా కథా ఎంపికలో సమస్యలు ఉండటంతో అతని కెరీర్ మొదటినుండి కొన్ని ఎత్తులు…