మమిత బైజు – సూర్య కొత్త చిత్రంలో కీలక పాత్ర!

మలయాళ బ్లాక్‌బస్టర్ ప్రేమలు తెలుగులోనూ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో, మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ద్వారా హీరోయిన్ మమిత బైజు తెలుగు…

కొవిడ్ ప్రభావం: ఓటీటీ బూమ్‌తో మలయాళ సినిమాలకు కొత్త దారి

కొవిడ్ సమయంలో సినీ పరిశ్రమలు భారీ సంక్షోభాన్ని ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, మలయాళ ఇండస్ట్రీ కూడా అప్పట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, కొవిడ్ అనంతరం ఆ పరిశ్రమకు కొత్త మార్గాలు తెరుచుకున్నాయి. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ విపరీతమైన ఉత్సాహాన్ని…

తండ్రి జ్ఞాపకంతో భావోద్వేగానికి గురైన తమన్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలతో పాటు పలు పాన్ ఇండియా ప్రాజెక్టులకు సంగీతం అందిస్తూ బిజీగా కొనసాగుతున్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో జరిగిన అనేక అనుభవాలను షేర్ చేసుకున్నాడు. అనుభవంతో ఏదైనా సాధించొచ్చని…

నాగార్జున 100వ సినిమా కోసం కొత్త దర్శకుడు ఫిక్స్?

అక్కినేని నాగార్జున వంద సినిమాల మైలురాయికి చేరువలో ఉన్నారు. కుబేర వందో సినిమా అని ప్రచారం జరుగుతున్నప్పటికీ, క్యామియోలు, ప్రత్యేక పాత్రలు, కేవలం కొన్ని నిమిషాలే కనిపించే పాత్రలను కలుపుకుంటే, నాగ్ ఈ మైలురాయిని ఇప్పటికే దాటి ఉన్నట్లు టాలీవుడ్ వర్గాలు…

కన్నప్ప vs భైరవం: బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైన మంచు సోదరులు?

వ్యక్తిగత జీవితంలో తరచుగా వివాదాలు, మనస్పర్థలతో వార్తల్లో నిలుస్తున్న మంచు సోదరులు – విష్ణు, మనోజ్ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కూడా పోటీకి సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన కన్నప్ప…

మెగాస్టార్ మూవీకి రమణ గోగుల మ్యాజిక్!

ఇండస్ట్రీకి దూరమైపోయాడని భావించిన రమణ గోగులను సంక్రాంతి సందర్భంగా తిరిగి తెరపైకి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి, భీమ్స్ సిసిరోలియోలు ఊహించిన దానికన్నా అద్భుతమైన ఫలితం అందుకున్నారు. "గోదారి గట్టు మీద రామసిలకవే" అంటూ ఆయన పాడిన పాట నెట్టింట హోరెత్తిపోవడమే కాదు,…

ప్రభాస్ కామెంట్‌తో ఆశ్చర్యమైన విష్ణు!

టాలీవుడ్‌లో అత్యంత పొడవైన, భారీ శరీరాకృతితో పేరున్న హీరోలలో ప్రభాస్ ముందువరుసలో ఉంటాడు. అతనితో సమానం చేసే నటులు తక్కువే. అయితే, తన బాడీ బిల్డింగ్‌తో ప్రభాస్‌ను డామినేట్ చేసినట్లు చెబుతున్నాడు మంచు విష్ణు. ‘కన్నప్ప’ సినిమా కోసం విష్ణు ఎంతో…

మాస్ అప్పీల్ vs స్టార్ డమ్: మీడియం హీరోల తప్పిదాలు & వ్యూహాలు

సినిమా రంగంలో స్టార్ డమ్‌ను నిర్ధారించే ప్రధాన అంశం మాస్ ప్రేక్షకుల ఆదరణ. గతం నుంచి ఇప్పటి వరకు ఈ సూత్రం మారలేదు. నందమూరి తారక రామారావు నుంచి మహేష్ బాబు వరకు అందరూ ఈ న్యాయాన్ని అనుసరించారు. కేవలం యువత…

రామ్ చరణ్ స్పోర్టివ్ మాస్ ఎంటర్‌టైనర్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సన సమక్షంలో తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా మూవీపై రోజుకో క్రేజీ అప్‌డేట్ వస్తోంది. సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరుగుతుందనే సంగతి తెలిసిందే. అయితే, హీరో ఏ ఆటకు సంబంధించిన…

నయనతార ‘టెస్ట్’ సినిమా, ఓటీటీలో విడుదల

వ‌రుస సినిమాల‌తో శుక్ర‌వారం నుంచి దూసుకెళ్తున్న న‌య‌న‌తార, ఆమె తాజా ప్రాజెక్ట్ అయిన "టెస్ట్" తో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాలో న‌య‌నతార "కుముధ" అనే పాత్రలో కనిపించనున్నారు. శ‌శికాంత్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా…

“తమ్ముడితో సినిమా చేయను” – నాని సోదరి దీప్తి క్లారిటీ

నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రస్తుతం పీక్‌లో కొనసాగుతోంది. దసరా హిట్ తర్వాత వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌లో భాగమవుతూ, తన స్థానాన్ని మరింత బలపర్చుకుంటున్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్‌పై…