Posted inTelugu News
మెగాస్టార్ చిరంజీవి నికర ఆస్తి విలువ ₹1,650 కోట్లు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తన ప్రత్యేక రేంజ్‌తో కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌గా దూసుకుపోతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ సంక్రాంతి సందర్భంగా, ఆయన మన శంకర వరప్రసాద్ గారు…