Posted inTelugu News
అతను లేని జీవితం అసంపూర్ణం.. శోభిత ధూళిపాళ్ల
శోభిత ధూళిపాళ్ల, తెలుగమ్మాయి అయినప్పటికీ, ఎక్కువగా హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ అక్కడే స్థిరపడింది. అందువల్ల తెలుగు ఆడియన్స్‌కు ఆమె పట్ల చాలా పరిచయం ఉండేది కాదు. కానీ నాగచైతన్యతో ప్రేమలో పడ్డారు అనే వార్తలు వెలువడిన వెంటనే ఆమె…