టాలీవుడ్‌లో కుమార్తెలు సాహసం

టాలీవుడ్‌లో వారసత్వం అంటే ఎక్కువగా తండ్రి నుంచి తనయుడు వారసత్వాన్ని అందుకోవడం అని భావించేవారు. మేల్ డామినేషన్ ఇక్కడ ఎక్కువ కనిపించేది. కానీ ఇప్పుడు, బాలీవుడ్ తరం తరహాలో, టాలీవుడ్‌లోనూ పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు కుమార్తెలు కూడా సాహసంగా రంగంలోకి దూకుతున్నారు.…