Posted inTelugu News
పూనమ్ కౌర్, త్రివిక్రమ్ పై నేరుగా ఆరోపణలు
నటి పూనమ్ కౌర్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా, ఈ ఇష్యూ కొన్నేళ్లుగా హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ తరచుగా త్రివిక్రమ్‌ను ఉద్దేశించి పరోక్షంగా ట్వీట్లు చేస్తూ ఉంటుంది. కొంతకాలంగా అయితే…