Posted inTelugu News
త్రిష లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు రెండు దశాబ్దాలుగా తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి…