Posted inTelugu News
థమన్ ఆలస్యం, నందమూరి అభిమానుల్లో నిరాశ
బాలకృష్ణ, థమన్ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ ఇంటిపేరు సైతం నందమూరిగానే మారిపోయిందని అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. బాలయ్య స్వయంగా ఆయనను "నా తమ్ముడు" అంటూ ఆదరించగా, థమన్ కూడా విశ్వసనీయతతో బాలయ్యకు అంకితభావంతో పనిచేస్తున్నాడు. బాలయ్యకు…