Posted inTelugu News
‘స్పిరిట్’లో దగ్గుబాటి అభిరామ్‌కి ఛాన్స్నా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పిరిట్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిప్తీ డిమ్రీ,…