Posted inTelugu News
దిల్ రాజు సరికొత్త రిస్క్: ‘రౌడీ జనార్ధన’కి భారీ బడ్జెట్, కంటెంట్ మీద నమ్మకం
టాలీవుడ్‌లో జడ్జిమెంట్ అంటే దిల్ రాజు పేరు గుర్తుకు వస్తుంది. కథ వింటే సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది అంచనా వేయగలిగే అత్యల్ప నిర్మాతల్లో ఆయన ఒకరు. అలాంటి నేపథ్యంలో, విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న…