Posted inTelugu News
పూజా హెగ్డే గ్లామర్‌తో దళపతి కచేరి సాంగ్ హాట్ టాపిక్
పెద్ద హీరోల సినిమాలు వస్తే అందరి దృష్టి హీరోలపైనే ఉండడం సహజం. కానీ ఈసారి దళపతి విజయ్ సినిమాపై ఉన్న ఫోకస్ మొత్తాన్ని బుట్టబొమ్మ పూజా హెగ్డే తన వైపుకు తిప్పేసింది. కారణం — జననాయకన్ మూవీలోని మొదటి సింగిల్ “దళపతి…