Posted inTelugu News
సాగర్ సంచలనం: ‘‘మిస్టర్ పర్ఫెక్ట్’’ చేస్తూ చేసిన పొరపాటు!
'మొగలి రేకులు' సీరియల్‌తో ఓ జెనరేషన్‌కు సుపరిచితమైన నటుడు సాగర్, టెలివిజన్‌లో తనదైన ముద్ర వేసిన తర్వాత వెండితెరపై కూడా అడుగుపెట్టి సినిమాల్లో హీరోగా, సహాయ పాత్రల్లో మెరిశారు. తాజాగా ఆయన నటించిన ‘ది 100’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా…