కల్కీ 2: దీపికా స్థానానికి ప్రియాంక చోప్రా ఎంపిక?

‘కల్కీ 2’ నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొణేను నిష్క్రమించిన విషయం తెలిసిందే. అందుకు పలు కారణాలు చెప్పబడుతున్నాయి. 25 శాతం అధిక పారితోషికం డిమాండ్ చేయడం, పని గంటల విషయంలో మేకర్స్‌తో ఒప్పందం కుదరకపోవడం, “రోజుకు కేవలం ఏడు గంటలే…