Posted inTelugu News
రాజమౌళి – మహేష్ బాబు ‘వారణాసి’: 1200 కోట్లు, గ్లోబల్ అంచనాలు
దర్శకధీరుడు SS రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం వారణాసి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ రోల్లో కనిపించనున్నారు. ఇటీవల, సినిమా నుంచి 3 నిమిషాల వీడియోను…