Posted inTelugu News
దుల్కర్ సల్మాన్ విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్‌కి ఫిక్స్
సౌత్ సినిమాల్లో మమ్ముట్టి కొడుకుగానే కాదు, తన సొంత క్రేజ్‌తో ప్రత్యేక స్థానం దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. మలయాళంలో స్టార్‌గా రూల్ చేస్తూ, తెలుగులో వరుస సినిమాల ద్వారా అభిమానులను సంపాదిస్తున్నాడు. మహానటిలో జెమిని గణేషన్ పాత్రతో మెప్పించిన దుల్కర్,…