Posted inTelugu News
పూజా హెగ్డే టాలీవుడ్‌కి రీ ఎంట్రీ… దుల్కర్‌తో కొత్త జోడీ!
తెలుగు ప్రేక్షకులకు "బుట్టబొమ్మ"గా గుర్తుండిపోయిన పూజా హెగ్డే కొంతకాలంగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె చివరగా అల వైకుంఠపురములో (2020) సినిమాతో భారీ హిట్ అందుకొని టాప్ హీరోయిన్ స్టేటస్‌ను పొందింది. అయితే ఆ తర్వాత చేసిన మోస్ట్…