Posted inTelugu News
నాగార్జున 100వ సినిమా: ‘లాటరీ కింగ్’గా బిగ్ కమ్‌బ్యాక్!
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ఇప్పుడు తన కెరీర్లో మరో కీలక మైలురాయికి అడుగులు వేస్తున్నారు. ‘శివ’, ‘అన్నమయ్య’ లాంటి ట్రెండ్ సెట్టర్ చిత్రాలతో తెలుగు సినిమా దిశనే మార్చిన నాగ్, ఇప్పుడు తన 100వ సినిమాతో మళ్లీ సోలో హీరోగా…