Posted inTelugu News
పహల్గామ్ ఉగ్రదాడిపై లావణ్య త్రిపాఠి స్పందన
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి మొత్తం దేశాన్ని తీవ్రంగా కలచివేసింది. ఈ అమాయకులైన టూరిస్టులు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోవడం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉగ్రదాడికి నిరసనగా, దేశం మొత్తం నుండి ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి…