Posted inTelugu News
ధర్మేంద్ర మరణ వార్తలపై ఈషా డియోల్ క్లారిటీ
బాలీవుడ్ యాక్షన్ కింగ్‌గా, హీమ్యాన్‌గా గుర్తింపు తెచ్చుకున్న లెజెండరీ నటుడు ధర్మేంద్ర ఆరోగ్య స్థితి గురించి గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో…