Posted inTelugu News
ధురంధర్ విజయం: నాగార్జున 100వ సినిమా కోసం ప్రత్యేక ప్లాన్
బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ధురంధర్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. సైలెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ రికార్డు స్థాయి విజయాన్ని సాధించి, ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా రూ.1345 కోట్లకు పైగా వసూలు చేసి, ట్రేడ్ వర్గాలను మరియు సినీ సెలబ్రిటీలను విస్మయానికి…