Posted inTelugu News
కొత్త స్ట్రాటజీతో దూసుకెళ్తున్న నటసింహం బాలయ్య
టాలీవుడ్లో నాలుగు దశాబ్దాలుగా తనదైన మాస్ ఇమేజ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ, ఇప్పుడు తన కెరీర్లో కొత్త స్ట్రాటజీతో ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు రొటీన్ మాస్, కమర్షియల్ కథలకే పరిమితమైన బాలయ్య, ఇప్పుడు కంటెంట్‌కు ప్రాధాన్యం ఉన్న, స్టైలిష్…