రాశీ వదిలిన పెద్ద అవకాశం

ఒకప్పుడు వెండి తెరపై అందం, అభినయం రెండింటినీ సమన్వయంగా చూపించి ప్రేక్షకుల మనసు దోచిన నటి రాశీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. శ్రీకాంత్, జగపతి బాబు లాంటి స్టార్ హీరోలతో ఎన్నో ఫ్యామిలీ చిత్రాల్లో తన ప్రత్యేకతను చాటేసిన…