నయనతార ప్రేమికుల రోజు విషెస్… విఘ్నేష్ శివన్ కోసం హృదయస్పర్శ సందేశం

టాలీవుడ్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ జంటకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి ప్రతి సోషల్ మీడియా పోస్టు క్షణాల్లో వైరల్ అవ్వడం సాధారణం. నేడు ప్రేమికుల రోజు సందర్భంగా నయనతార తన భర్తపై వ్యక్తం చేసిన…