Posted inTelugu News
నయనతార అభిమానించే హీరోయిన్ మీరా జాస్మిన్
నయనతార నేడు లేడీ సూపర్‌స్టార్‌గా దక్షిణాది సినీ పరిశ్రమలో సత్తా చాటుతున్నారు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో ఆయనకి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, చిన్న సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, అంచలంచెలుగా ఎదిగి, ఇప్పటి వరకు…