అల్లరి నరేష్ 12ఎ రైల్వే కాలనీతో ప్రేక్షకుల ముందుకు

అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘12ఎ రైల్వే కాలనీ’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత కొన్ని వారాలుగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నరేష్, సినిమా రిలీజ్ తర్వాత వచ్చే వారం కొత్త షూటింగ్‌ల్లో పాల్గొనబోతున్నట్లు…