Posted inTelugu News
నాగార్జున – నాగచైతన్య ల్యాండ్‌మార్క్ సినిమాలు త్వరలో?
కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ నాగచైతన్య తమ ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్‌లను ఒకేసారి ప్లాన్ చేస్తున్నారా? తండ్రీ-కొడుకులు ఇద్దరూ ఒకే ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్నారా? అనే ఊహాగానాలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. నాగార్జున తన 100వ సినిమాను ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని భావిస్తున్నారు.…